
కావలసినవి:
- ఖర్భూజా-సగం
- దానిమ్మ-పావు
- నిమ్మరసం-సరిపడినంత
- ఐస్ క్యూబ్స్-సరిపడినన్ని
- ఖర్భూజా ,దానిమ్మ కాయల పైన తొక్క తీసివేసి విడివిడిగా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి.
- ఖర్భూజా,దానిమ్మ గింజల జ్యూస్కు నిమ్మరసం జతచేసి మిక్సీలో మరో రెండు నిమిషాలు బ్లెండ్ చేయాలి.
No comments:
Post a Comment