
కావలసినవి:
- సగ్గుబియ్యం- కప్పులు
- పుల్లని మజ్జిగ-కప్పులు
- ఉల్లిపాయ-1
- పచ్చిమిర్చి-2
- ఉప్పు-స్పూన్లు
- ఆవాలు-అర స్పూన్
- మినపప్పు-అర స్పూన్
- సెనగపప్పు-అర స్పూన్
- కరివేపాకు-కట్ట
- కొత్తిమీర-కట్ట
- ఇంగువ-చిటికెడు
- నూనె-స్పూన్లు
- సగ్గుబియ్యం పుల్లని మజ్జిగలో కనీసం ఐదారు గంటలు నానబెట్టాలి. (మజ్జిగ మరీ పలుచగా కానీ చిక్కగా కానీ ఉండకూడదు)
- ఉల్లుపాయ,పచ్చిమిర్చి,కరివేపాకుల్ని సన్నగా తరగాలి.
- స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి కాయాలి. ఆవాలు,జీలకర్ర, సెనగపప్పు,మినపప్పు వేసి తాలింపు వేఇంచాలి.
- తరువాత ఇందులోనే నానబెట్టిన సగ్గుబియ్యం పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
- కొత్తిమీర సన్నగా తరిగి ఈ మిశ్రమంలో కలపాలి.
- ఈ సగ్గుబియ్యం పిండిని ఇడ్లీ రేకుల్లో వేసి ఉడికించాలి.
- (ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీ గట్టిపడవచ్చు.)
No comments:
Post a Comment