
కావలసినవి:
- పాలపొడి-గ్రా.
- మైదా-గ్రా.
- పంచదార-గ్రా.
- నెయ్యి-గ్రా
- పాలపొడి,మైదాల్లోగ్రా.నెయ్యిపోసిమర్దించి, విడిగాఉంచాలి.
- ఒకబాణలిలో పంచదార పోసి,అర లీటర్ నీళ్లు పోసి పాకం పట్టాలి.
- తీగ పాకం అవుతుండగా పాల పొడి,మైదా మిశ్రమాన్ని వేసి అట్లకాడతో కలియబెడుతుండాలి.
- ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని పంచదార పాకంలో నెమ్మదిగా పోస్తూ కలియబెట్టాలి.
- మిశ్రమం దగ్గరగా,చిక్కగా అవ్తున్నపుడు బాణలిని దించి, ఆ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోయాలి.
No comments:
Post a Comment