మాములు నూడుల్స్లా కాకుండా వీటికి మరికొన్ని పదార్ధాలని చేర్చి సరికొత్త రుచితో ఆరగించవచ్చు..
కావలసినవి:
కావలసినవి:
- నూడుల్స్-200 గ్రాములు
- క్యాబేజీ తురుము-ఒక కప్పు
- క్యారెట్ ముక్కలు-ఒక కప్పు
- ఉల్లికాడ తురుము-ఒక కప్పు
- పచ్చిమిర్చి-2
- ఉప్పు-తగినంత
- మసాల పొడి-స్పూన్
- మంచి నీళ్లు-అర లీటర్

తయారుచ్యు విధానం:
- క్యారెట్లను చక్రాల్లా కోసుకోవాలి.
- బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి.
- దీనిలో క్యారెట్ ముక్కలు,క్యాబేజీ తురుము వేసి సగం ఉడికిన తరువాత నూడుల్స్ వేయాలి.
- ఇవి కూడా ఉడికిన తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి,ఉల్లికాడ తురుము,ఉప్పు,మసాల పొడి వేసి నీళ్లన్నీఇంకిపోయే వరకు ఉంచి దించాలి.
దీన్ని వేడివేడిగా అలానే తినవచ్చు లేదా టమాటా సాస్తో కానీ గ్రీన్ సలాడ్ తో గని తింటే బాగుంటుంది..
No comments:
Post a Comment