కావలసినవి:
- చేపముక్కలు- 500 గ్రా.
- నూనె- తగినంత
- ఉప్పు-తగినంత
- కార్న్ఫ్లోర్-2స్పూన్స్
- వెనిగర్-2స్పూన్స్
- ఉల్లిరసం- 2స్పూన్స్
- కొత్తేమీర-2స్పూన్స్
- అల్లంముద్దా- 1స్పూన్
- పచ్చిమిర్చిపేస్ట్-1స్పూన్
- కారం-1స్పూన్
- మిరియాలపొడి- పావ్స్పూన్
- గరంమసాల-పావ్స్పూన్
- ఆరెంజ్రెడ్ఫుడ్కలర్-పావ్స్పూన్
- కడిగినచేపముక్కలకుపసుపురాసిఉంచాలి.
- వెడల్పాటిగిన్నెలోకార్న్ఫ్లోర్, వెనిగర్, ఉల్లిరసం, కొత్తేమీర, అల్లం-పచ్చిమిర్చిపేస్ట్, కారం, మసాలపొడి, మిరియాలపొడి, ఫుడ్కలర్, ఉప్పు, తగినన్నినీళ్లుపోసిచిక్కటిపేస్ట్లచేయాలి.
- చేపముక్కలకిరెండుపక్కలాపట్టించిఓగంటసేపుఊరనివ్వాలి.
- కళైలోనూనెపోసికాగినతరువాతచేపముక్కల్నిఒక్కొక్కటిగావేస్తూవేఇంచితీయాలి..
No comments:
Post a Comment