కావలిసినవి:తయారుచేయు విధానం:
- క్యారేట్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి.
- తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి,తరువాత మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి.
- ఇప్పుడు పాలని బాగా మరగనివ్వాలి,మరిగిన తరువాత క్యారెట్ ముద్దని వెయ్యాలి.
- తరువాత పంచదార వేసి బాగా కలపాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి.
3 comments:
nice item..
YOUR ITEMS ARE VERY NICE. BUT ITS BETTER TO DISPLY MY FAVOURITE DISHES LIKE FISH FRY,VEGITABLE BIRYANI,LADDIES FINGER FRY.
Nice idea .......
Place More Recepies........
><))):> <:(((><
Post a Comment